Header Banner

పిఠాపురంలో నూత‌న రోడ్ల‌ను ప్రారంభించిన జనసేన ఎమ్మెల్సీ! ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు..

  Sat Apr 05, 2025 15:26        Politics

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ల్లె పండుగ కార్య‌క్ర‌మం ద్వారా మ‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం కింద నిర్మించిన నూత‌న రోడ్ల‌ను జనసేన ఎమ్మెల్సీ నాగ‌బాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల్లో భాగంగా ఈ కొత్త రోడ్ల‌ను నిర్మించారు. ఇవాళ ఉద‌యం పిఠాపురం మండ‌లం, కుమార‌పురం హౌసింగ్ లే అవుట్‌-1లో రూ. 15.70 ల‌క్ష‌ల అంచనా వ్య‌యంతో నిర్మించిన సీసీ రోడ్డును నాగ‌బాబు... శాస‌నమండ‌లి ప్ర‌భుత్వ విప్ పిడుగు హ‌రిప్ర‌సాద్ తో క‌లిసి ప్రారంభించారు. ఆ త‌ర్వాత విర‌వ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వ‌ర‌కు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల‌తో రూ. 75 లక్ష‌ల అంచనా వ్య‌యంతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు, కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మ‌న్ తుమ్మ‌ల రామ‌స్వామి, ఏపీ టిడ్కో ఛైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్ కుమార్, జన‌సేన పార్టీ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ర్రెడ్డి శ్రీనివాస‌రావు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli